వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్లకు మళ్లీ కౌంటర్ ఇచ్చిన కోటంరెడ్డి
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయిస్తోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయిస్తోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. కోటంరెడ్డి బ్లాక్ బెయిల్ చేస్తున్నారంటూ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఇవాళ కోటంరెడ్డి ఆరోపణలు ఎక్కుపెట్టారు. దీంతో కోటంరెడ్డి కామెంట్స్ పై మంత్రి, ఆయన బావ కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: పెళ్లిపై ఘాటు సమాధానం !! కిక్కిస్తున్న పవన్ కామెంట్స్
యంగ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న బాలయ్య, చిరు..
ఇంకా కోమాలోనే !! తారకరత్న ఆరోగ్యంపై ఉత్కంఠ !!
Shah Rukh Khan: షారుఖ్ or సెక్స్ !! షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ !!
Ileana D’Cruz: హాస్పిటల్లో ఇలియానా.. అసలు ఏమైంది ఈ ముద్దుగుమ్మకు ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

