ఇంకా కోమాలోనే !! తారకరత్న ఆరోగ్యంపై ఉత్కంఠ !!
అందర్లోనూ ఒకటే ఉత్కంఠ అసలు తారకరత్నకు ఏమైందని? అందర్లోనూ ఒకటే ఆందోళన.. తారకరత్న ప్రస్థుత ఆరోగ్య పరిస్థితి ఏంటని? అందర్లోనూ ఒకటే కోరిక...
అందర్లోనూ ఒకటే ఉత్కంఠ అసలు తారకరత్నకు ఏమైందని? అందర్లోనూ ఒకటే ఆందోళన.. తారకరత్న ప్రస్థుత ఆరోగ్య పరిస్థితి ఏంటని? అందర్లోనూ ఒకటే కోరిక… ఆయన త్వరగా కోరువాలని! ఎస్ ! హఠాత్తుగా కుప్పకూలడం దగ్గర నుంచి.. బెంగుళూరు హాస్పిటల్లో చేర్చడం వరకు.. తారకరత్న హెల్త్ అప్డేట్స్ కోసమే తెలుగు తమ్ముళ్లు నిరీక్షణ. ఆయన ఆరోగ్యం కుదటపడాలన్నదే వారి కాంక్ష. ఇది తెలుగు తమ్ముళ్లు మాత్రమే కాదు.. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా..! అందుకే సెలబ్రిటీలందరూ తారకరత్న త్వరగా కోరుకోవాలని పోస్టులు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరు కూడా.. తారకరత్న కోసం ఓ ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: షారుఖ్ or సెక్స్ !! షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ !!
Ileana D’Cruz: హాస్పిటల్లో ఇలియానా.. అసలు ఏమైంది ఈ ముద్దుగుమ్మకు ??
Dasara: బాంచ్చెత్ !! యాక్టింగ్‌తో.. పిచ్చెక్కేలా చేస్తున్న నాని..
చెర్రీ, తారక్ సెంటిమెంట్ బద్దలు కొడతారా ?? సైలెంట్ అవుతారా ??