చెర్రీ, తారక్‌ సెంటిమెంట్ బద్దలు కొడతారా ?? సైలెంట్ అవుతారా ??

చెర్రీ, తారక్‌ సెంటిమెంట్ బద్దలు కొడతారా ?? సైలెంట్ అవుతారా ??

Phani CH

|

Updated on: Feb 03, 2023 | 6:07 PM

తుమ్మడం.. దగ్గడం! పిల్లి ఎదురొస్తే అపశకునంగా ఫీలవడం! కామన్ జనాలకు ఎంత సెంటిమెంటో.. జక్కన్న సినిమా తరువాత హీరోల పరిస్థతి దారుణంగా మారడమనేది ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది సెంటిమెంట్! మరి ఆ సెంటిమెంట్‌కు చెర్రీ, తారక్‌ బలవుతారా? లేక బలంతో ఆ సెంటిమెంట్‌ను తొక్కేసి తుడిచిపెట్టుకుపోయేలా చేస్తారా?



మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రయోగం చేస్తున్న సుజీత్.. ఆందోళనలో పవన్ ఫ్యాన్స్

Published on: Feb 03, 2023 06:07 PM