Ileana D’Cruz: హాస్పిటల్లో ఇలియానా.. అసలు ఏమైంది ఈ ముద్దుగుమ్మకు ??
అప్పట్లో పోకిరి సినిమాతో.. ఆల్మోస్ట్ అందర్నీ పటాయించేసిన ఇలియానా.. రీసెంట్ డేస్లో ఆన్‌స్క్రీన్ పై మాత్రం కనిపించడం మానేశారు. పోకిరి తరువాత తెలుగులో..
అప్పట్లో పోకిరి సినిమాతో.. ఆల్మోస్ట్ అందర్నీ పటాయించేసిన ఇలియానా.. రీసెంట్ డేస్లో ఆన్‌స్క్రీన్ పై మాత్రం కనిపించడం మానేశారు. పోకిరి తరువాత తెలుగులో.. నిన్న మొన్నటి వరకు హిందీలో… సినిమాలు చేస్తూ కనిపించిన ఈహీరోయిన్ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. తన పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సెలైన్ ఎక్కించుకుంటున్నట్టు ఫోటోతో ఇప్పుడు అందర్నీ షాక్ చేసేశారు. తన కేమైందో ఏంటో అని అందరూ ఆరా తీసేలా … ఫీలయ్యేలా చేస్తున్నారు.
Published on: Feb 03, 2023 06:11 PM
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

