Pawan Kalyan: కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం.. ఆ సినిమా నన్ను హత్తుకునిపోయింది తెలిపిన జనసేనాని
కళాతపస్వి కె. విశ్వనాథ్ నిన్న గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కళాతపస్వి మృతి టాలీవుడ్ కి తీరని లోటు.
కళాతపస్వి కె. విశ్వనాథ్ నిన్న గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కళాతపస్వి మృతి టాలీవుడ్ కి తీరని లోటు. ఆయన మరణంపై టాలీవుడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నది, సినీ, రాజకీయ ప్రముఖులు విశ్వనాథ్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కళాతపస్వి పార్థీవదేహానికి నివాళు అర్పించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్లకు మళ్లీ కౌంటర్ ఇచ్చిన కోటంరెడ్డి
Pawan Kalyan: పెళ్లిపై ఘాటు సమాధానం !! కిక్కిస్తున్న పవన్ కామెంట్స్
యంగ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న బాలయ్య, చిరు..
ఇంకా కోమాలోనే !! తారకరత్న ఆరోగ్యంపై ఉత్కంఠ !!
Shah Rukh Khan: షారుఖ్ or సెక్స్ !! షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ !!
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

