వల వేసిన జాలరి.. వలలో చిక్కిన దానిని చూసి షాక్
చేపల కోసం వల వేసిన జాలరికి గట్టి షాక్ తగిలింది. ఇంతలో అతడికి ఎదురుగా ఊహించని సీన్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ జాలరి అవాక్ కావడమే కాదు.. కొద్దిసేపటికే అక్కడంతా జనం గుమిగూడారు.
చేపల కోసం వల వేసిన జాలరికి గట్టి షాక్ తగిలింది. ఇంతలో అతడికి ఎదురుగా ఊహించని సీన్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ జాలరి అవాక్ కావడమే కాదు.. కొద్దిసేపటికే అక్కడంతా జనం గుమిగూడారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందంటే.? వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా పెద్దపూడిలోని కాలువలో అరుదైన డాల్ఫిన్ హల్చల్ చేసింది. సముద్రం నుంచి ఉప్పుటేరు ద్వారా ఏలూరు కాలువ నుంచి స్థానిక సరస్సులోకి ఈ డాల్ఫిన్ వచ్చి ఉండొచ్చునని మత్స్యకారులు భావిస్తున్నారు. ఇక దాన్ని చూసేందుకు జనం ఒక్కసారిగా గుమిగూడారు. పెదపూడి వద్ద నీరు తక్కువగా ఉండటంతో డాల్ఫిన్ బయటకు కనిపించిందని.. తిరిగి సముద్రంలోకి వదిలేయాలనుకునేలోపు ఆ డాల్ఫిన్ మృతి చెందిందని వాళ్లు అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్లకు మళ్లీ కౌంటర్ ఇచ్చిన కోటంరెడ్డి
Pawan Kalyan: పెళ్లిపై ఘాటు సమాధానం !! కిక్కిస్తున్న పవన్ కామెంట్స్
యంగ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న బాలయ్య, చిరు..
ఇంకా కోమాలోనే !! తారకరత్న ఆరోగ్యంపై ఉత్కంఠ !!