K. Viswanath: ఎంత బాధాకరం !! పాట రాస్తూనే.. చనిపోయారు
కళను అమితంగా ప్రేమించే వాళ్లు..! కళనే శ్వాసగా భావించే వాళ్లు..! ఆ కళను.. ఎన్నడూ వీడకుండానే ఉంటారు. చివరి క్షణంలో కూడా ఆ కళా సేవలోనే ఉంటారు. చివరికి ఆ తల్లి ఒడిలోనే శాశ్వత నిద్రలోకి జారుకుంటారు. ఇప్పుడు కళాతపస్వి కే. విశ్వనాథ్ కూడా అదే చేశారు. ఆయన తుది శ్వాస విడిచే ముందు వరకు.. ఓ పాటకు సాహిత్యాన్ని అందించే పనిలోనే ఉన్నారు. ఆ పని చేస్తూనే శివైక్యమయ్యారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి […]
కళను అమితంగా ప్రేమించే వాళ్లు..! కళనే శ్వాసగా భావించే వాళ్లు..! ఆ కళను.. ఎన్నడూ వీడకుండానే ఉంటారు. చివరి క్షణంలో కూడా ఆ కళా సేవలోనే ఉంటారు. చివరికి ఆ తల్లి ఒడిలోనే శాశ్వత నిద్రలోకి జారుకుంటారు. ఇప్పుడు కళాతపస్వి కే. విశ్వనాథ్ కూడా అదే చేశారు. ఆయన తుది శ్వాస విడిచే ముందు వరకు.. ఓ పాటకు సాహిత్యాన్ని అందించే పనిలోనే ఉన్నారు. ఆ పని చేస్తూనే శివైక్యమయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
500 మంది ఆడపిల్లలను చూసి శక్కెరొచ్చి పడిపోయిన పోరడు !!
ఆకాశంల 13 గంటలు తిప్పి తిప్పి ఎక్కిన చోటే దించిన విమానం !!
కార్తీకదీపం సిరియల్ చూడనివ్వలేదని వేలు కొరికిన వంటలక్క ఫ్యాన్స్
Published on: Feb 04, 2023 09:04 AM
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

