పేరుకు పెద్ద డైరెక్టర్ !! కాని షూటింగ్‌లో వేసుకునేది కార్మికుల డ్రెస్స్
కళాతపస్వి సినిమాలే కాదు.. ఆయన పద్దతులు కూడా అందర్ని అబ్బురపరుస్తుంటాయి. ఆయన భావజాలం అందర్నీ ఆలోజింపజేసేలా ఉంటుంది. అవును! సాధారణంగా డైరెక్టర్ అంటే టిప్ టాప్ బట్టలతో.. సెట్స్‌లో హుందాగా.. కనిపించడం అప్పట్లో ఆనవాయితీ. కాని విశ్వనాథ్ మాత్రం ఆ ఆనవాయితీని నిర్మొహమాటంగా పక్కకు పెట్టారు. కొత్తగా.. వింతగా ఖాకీ బట్టలతో.. కార్మికుడిలాగే సెట్స్‌లో ఉండేవారు. షూటింగ్ అయిపోయాక అందరిలా మారేవారు. మరి ఎందుకిలాగో తెలియాలంటే.. ఈ స్టోరీ చూడాల్సిందే! మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి […]
కళాతపస్వి సినిమాలే కాదు.. ఆయన పద్దతులు కూడా అందర్ని అబ్బురపరుస్తుంటాయి. ఆయన భావజాలం అందర్నీ ఆలోజింపజేసేలా ఉంటుంది. అవును! సాధారణంగా డైరెక్టర్ అంటే టిప్ టాప్ బట్టలతో.. సెట్స్‌లో హుందాగా.. కనిపించడం అప్పట్లో ఆనవాయితీ. కాని విశ్వనాథ్ మాత్రం ఆ ఆనవాయితీని నిర్మొహమాటంగా పక్కకు పెట్టారు. కొత్తగా.. వింతగా ఖాకీ బట్టలతో.. కార్మికుడిలాగే సెట్స్‌లో ఉండేవారు. షూటింగ్ అయిపోయాక అందరిలా మారేవారు. మరి ఎందుకిలాగో తెలియాలంటే.. ఈ స్టోరీ చూడాల్సిందే!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశ్వనాథ్ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ !!
K. Viswanath: ఎంత బాధాకరం !! పాట రాస్తూనే.. చనిపోయారు
500 మంది ఆడపిల్లలను చూసి శక్కెరొచ్చి పడిపోయిన పోరడు !!
ఆకాశంల 13 గంటలు తిప్పి తిప్పి ఎక్కిన చోటే దించిన విమానం !!
కార్తీకదీపం సిరియల్ చూడనివ్వలేదని వేలు కొరికిన వంటలక్క ఫ్యాన్స్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

