విధిరాత అంటే ఇదే! సరిగ్గా ఇదే రోజు కళాతపస్వి మరణం

Phani CH

Phani CH |

Updated on: Feb 04, 2023 | 9:22 AM

తెలుగు సినిమా సంస్కృతి నుదిటి బొట్టు చెరిగిపోయింది. కళామతల్లి కన్నీరు మున్నీరవుతోంది. తెలుగు సినిమా పతాకాన్ని నింగికెగరేసిన ఆ కళాతప్వి ఇక లేడనే నిజం నమ్మలేకుండా ఉంది.

తెలుగు సినిమా సంస్కృతి నుదిటి బొట్టు చెరిగిపోయింది. కళామతల్లి కన్నీరు మున్నీరవుతోంది. తెలుగు సినిమా పతాకాన్ని నింగికెగరేసిన ఆ కళాతప్వి ఇక లేడనే నిజం నమ్మలేకుండా ఉంది. కళకు చావులేకపోయినా.. ఆ కళను దేదీప్యమానం చేసిన ఘనుడు వెళ్లిపోవడం.. ఆ కళనే కన్నీరు కార్చేలా చేస్తోంది. కళా ప్రేమికులను.. ఏడిచేలా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశ్వనాథ్ స్వాతి ముత్యం అప్పట్లో ఆస్కార్‌కు వెళ్లింది.. తెలుసా ??

Ram Charan: బాలయ్య ముందు బాబాయ్‌కు ఫిట్టింగ్‌ పెట్టిన చరణ్ !!

పేరుకు పెద్ద డైరెక్టర్ !! కాని షూటింగ్‌లో వేసుకునేది కార్మికుల డ్రెస్స్‌

విశ్వనాథ్‌ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్‌ !!

K. Viswanath: ఎంత బాధాకరం !! పాట రాస్తూనే.. చనిపోయారు

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu