Dear Megha: “డియర్ మేఘ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ మేఘా ఆకాష్. డియర్ మేఘ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు.

Dear Megha: డియర్ మేఘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

|

Updated on: Aug 29, 2021 | 7:06 PM

Follow us