Afghanistan Crisis: తాలిబన్ల అరాచకం.. కాబుల్ ఎయిర్ పోర్ట్ లో ప్లేట్ మీల్స్ రూ. 7 వేలు.. వీడియో
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగడానికి ఆగస్టు 31 డెడ్‌లైన్. అమెరికా మిత్రదేశాలు గడువు తీరక ముందే తమ పౌరుల తరలింపు ప్రక్రియను పూర్తి చేశాయి. చాలా మంది ఆఫ్ఘన్లు దేశం నుంచి పారిపోవడానికి విమానాశ్రయానికి వస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగడానికి ఆగస్టు 31 డెడ్‌లైన్. అమెరికా మిత్రదేశాలు గడువు తీరక ముందే తమ పౌరుల తరలింపు ప్రక్రియను పూర్తి చేశాయి. చాలా మంది ఆఫ్ఘన్లు దేశం నుంచి పారిపోవడానికి విమానాశ్రయానికి వస్తున్నారు. విమానాశ్రయం పక్కన ఉన్న మురికి కాలువలో నిలిచి ఉంటున్నారు. దీంతో కాబూల్ విమానాశ్రయం వెలుపల పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. అక్కడ రద్దీ రోజు రోజుకి పెరిగిపోతుంది. కాబూల్ విమానాశ్రయ ప్రాంగణంలో ఉన్న ఆహారం, నీరు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. విమానాశ్రయం వెలుపల ఉన్న ఆఫ్ఘన్ జాతీయుడు తన దగ్గర నీటి బాటిళ్లను 40 డాలర్లు అంటే మూడు వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Aliens: ఏలియన్స్‌పై క్లారిటీ.. ఆ గ్రహంలోనే ఏలియన్స్ ఉన్నాయ్..?? వీడియో
బిట్ కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా..?? ముందు మీరు తెలుసుకోవలసిన 5 అంశాలు.. వీడియో
Allu Arha: రాబిట్‌తో ఆడుకుంటూ అల్లు క్యూటీ.. డాటర్ క్యూట్ వీడియో షేర్ చేసిన బన్నీ.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

