బిట్ కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా..?? ముందు మీరు తెలుసుకోవలసిన 5 అంశాలు.. వీడియో
ఒకప్పుడు ఏ ఇద్దరు కలిసినా స్థిరాస్తి, షేర్లు, బంగారం వంటి పెట్టుబడులపై చర్చ జరిగేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఇద్దరు కలిసినా క్రిప్టోకరెన్సీ లపైనే చర్చిస్తున్నారు.
ఒకప్పుడు ఏ ఇద్దరు కలిసినా స్థిరాస్తి, షేర్లు, బంగారం వంటి పెట్టుబడులపై చర్చ జరిగేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఇద్దరు కలిసినా క్రిప్టోకరెన్సీ లపైనే చర్చిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బిట్కాయిన్ల గురించి ఎక్కువగా చర్చించుకున్నారు. ఎందుకంటే, బంగారాన్ని సైతం వెనక్కు నెట్టి బిట్‌కాయిన్ శరవేగంగా దూసుకుపోతూ వార్తల్లోకి ఎక్కింది. 2007లో ప్రారంభమైన బిట్‌కాయిన్ ప్రస్థానం అనేక హెచ్చుతగ్గులకు లోనై అంతిమంగా దీని విలువ పెంచుకుంటూ వస్తోంది. కాగా, 2017 డిసెంబర్లో మొదటిసారి రికార్డు స్థాయిలో 19,850 డాలర్లను తాకిన బిట్ కాయిన్ విలువ, 2018లో 4,000 డాలర్లకు పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని మునుపటి స్థానానికి చేరుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Allu Arha: రాబిట్‌తో ఆడుకుంటూ అల్లు క్యూటీ.. డాటర్ క్యూట్ వీడియో షేర్ చేసిన బన్నీ.. వీడియో
Youtube: పది లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్..వాటిలో ఇవే ఎక్కువ.. వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

