Ek Number News: మంత్రుల జేబులకు బొక్కలు పెట్టిన జేబుదొంగలు.. చీపురు పట్టిన చిన్నబడి హెడ్మాస్టరు.. వీడియో
అయ్యో.. ఎంత ఘోరం ఎంత దారుణం. గీ ముచ్చట సూత్తంటనే మనసుకు ఎట్లనో అనిపిత్తుంది. బడులల్ల పాఠాలు చెప్పే సార్లంటే పతొక్కలు ఎంతో మర్యాదిస్తరు. కనీ గీడ సూడుండ్రి.
అయ్యో.. ఎంత ఘోరం ఎంత దారుణం. గీ ముచ్చట సూత్తంటనే మనసుకు ఎట్లనో అనిపిత్తుంది. బడులల్ల పాఠాలు చెప్పే సార్లంటే పతొక్కలు ఎంతో మర్యాదిస్తరు. కనీ గీడ సూడుండ్రి. చాక్‌పీస్ పట్టకుని పిలగాళ్లకు అ ఆ ఇ ఈలు ఏ బీ సీ డీ లు నేర్పాల్సిన చేతులు చీపురు పట్టుకుని చెత్త ఊడుస్తున్నాయి. తట్టా పార పట్టి ట్రాక్టర్ల పోస్తున్నయి. తాను పాఠాలు చెప్పే బడిల స్వీపర్ అవతరాం ఎత్తిండో పెద్ద సారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Youtube: పది లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్..వాటిలో ఇవే ఎక్కువ.. వీడియో
Whatsapp: వాట్సాప్‌లో ఈ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీ డేటా మొత్తం గల్లంతే.. వీడియో
Viral Video: రైలుకు ఎదురుగా దూసుకొస్తున్న ఏనుగు.. చివరికి ఏమైందంటే..?? వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos