Allu Arha: రాబిట్‌తో ఆడుకుంటూ అల్లు క్యూటీ.. డాటర్ క్యూట్ వీడియో షేర్ చేసిన బన్నీ.. వీడియో
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ సోషల్ మీడియా చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయాన్, అర్హకు సంబంధించిన ప్రతి చిన్న వీడియోను, అల్లరిని బన్నీ సతీమణి అల్లు స్నేహారెడ్డి నెట్టింట్లో షేర్ చేస్తుంటారు.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ సోషల్ మీడియా చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయాన్, అర్హకు సంబంధించిన ప్రతి చిన్న వీడియోను, అల్లరిని బన్నీ సతీమణి అల్లు స్నేహారెడ్డి నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. ఇక కొన్నిసార్లు బన్నీ కూడా అర్హ, అయాన్లకు సంబంధించిన అల్లరి వీడియోలను సోషల్ మీడియాల షేర్ చేస్తుంటారు. అర్హకు ఇప్పటికే నెట్టింట్లో ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంది. తన ముద్దు ముద్దు మాటలతో, చేష్టలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది అర్హ. అయితే అర్హ ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనువిందు చేయబోతుంది. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో భరతుడి పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల అర్హ మేకప్ వీడియో, లోకేషన్ సెట్లో ఉన్న ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Ek Number News: మంత్రుల జేబులకు బొక్కలు పెట్టిన జేబుదొంగలు.. చీపురు పట్టిన చిన్నబడి హెడ్మాస్టరు.. వీడియో
Youtube: పది లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్..వాటిలో ఇవే ఎక్కువ.. వీడియో
Whatsapp: వాట్సాప్‌లో ఈ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీ డేటా మొత్తం గల్లంతే.. వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

