Aliens: ఏలియన్స్‌పై క్లారిటీ.. ఆ గ్రహంలోనే ఏలియన్స్ ఉన్నాయ్..?? వీడియో
ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా..? ఉంటే ఏ గ్రహంపై ఉన్నాయన్న క్వాషన్లకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. అవును మీరు విన్నది నిజమే.. చాలా ఏళ్లుగా ఏలియన్స్‌పై పరిశోధనలు చేస్తూ..
ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా..? ఉంటే ఏ గ్రహంపై ఉన్నాయన్న క్వాషన్లకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. అవును మీరు విన్నది నిజమే.. చాలా ఏళ్లుగా ఏలియన్స్‌పై పరిశోధనలు చేస్తూ.. తలలు పట్టుకుంటున్న ఖగోళ శాస్త్రవేత్తలు ఖుష్ అయ్యే వార్త అనౌన్స్ చేసింది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం. ఇంతకీ ఆ వార్త ఏంటి..? ఏలియన్స్ జడ తెలిసిపోయిందా..? వాటర్‌వరల్డ్ ఎక్సోప్లానెట్‌లను కనుగొన్నారు కేంబ్రిడ్జ్ ఖగోళ శాస్త్రవేత్తలు. ఈ ఎక్సోప్లానెట్‌లు వెచ్చగా ఉన్నట్లుగా కనిపెట్టారు. ఈ గ్రహంలో నీరు పుష్కలంగా ఉన్నాయని, అలాగే హైడ్రోజన్‌తో సమృద్ధిగా ఉందని వాటిపై కచ్చితంగా జీవులు నివసించే అవకాశం ఉందని తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బిట్ కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా..?? ముందు మీరు తెలుసుకోవలసిన 5 అంశాలు.. వీడియో
Allu Arha: రాబిట్‌తో ఆడుకుంటూ అల్లు క్యూటీ.. డాటర్ క్యూట్ వీడియో షేర్ చేసిన బన్నీ.. వీడియో