మహిమ గల శంఖమని ఏకంగా 2 కోట్ల కుచ్చుటోపి.. వీడియో
శంఖానికి అతీంద్రీయ మహిమలు ఉంటాయా.. అవి మన దగ్గర ఉంటే శక్తులు సిద్ధిస్తాయా. అస్సలు ఈ వ్యవహారం ఏంటో తెలియాలంటే మొత్తం స్టోరీలోకి వెళ్లాల్సిందే.
శంఖానికి అతీంద్రీయ మహిమలు ఉంటాయా.. అవి మన దగ్గర ఉంటే శక్తులు సిద్ధిస్తాయా. అస్సలు ఈ వ్యవహారం ఏంటో తెలియాలంటే మొత్తం స్టోరీలోకి వెళ్లాల్సిందే. శంఖానికి రెండు వైపులా పెట్టిన మందార మొగ్గలు.. క్షణాల్లోనే విచ్చుకుంటున్నాయి. బకెట్‌లో ఉన్న బియ్యం నుంచి శంఖం పైకి ఉబికివస్తోంది. అలా కళ్ల ముందు జరిగితే ఎవరైనా సరే.. ఆ శంఖానికి శక్తి ఉందనే అనుకుంటారు. ఇది నిజంగానే శంఖానికి ఉన్న శక్తి వల్ల జరిగిందా లేక ఇంకేమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా.. లేక మ్యాజిక్కా అన్నది కనీసం ఆలోచించరు. అవతలి వాడు చెప్పిందే నిజమని దాన్ని సొంతం చేసుకోవాలని ఆశపడతారు. అయితే ఇలాంటి క్రేజీ సీన్స్ చూపించి.. తమిళనాడులో ఓ దొంగ స్వామీజీ కోట్లు కొల్లగొట్టాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Afghanistan Crisis: తాలిబన్ల అరాచకం.. కాబుల్ ఎయిర్ పోర్ట్ లో ప్లేట్ మీల్స్ రూ. 7 వేలు.. వీడియో
Aliens: ఏలియన్స్‌పై క్లారిటీ.. ఆ గ్రహంలోనే ఏలియన్స్ ఉన్నాయ్..?? వీడియో
బిట్ కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా..?? ముందు మీరు తెలుసుకోవలసిన 5 అంశాలు.. వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

