RGV Rewind: అరియానాకు వర్మ ఇచ్చిన భరోసా ఏంటి.. ఎవర్ గ్రీన్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ..(వీడియో).
సందర్భం ఏదైనా, ఎక్కడ ఉన్నా అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ట్వీట్ చేసినా, ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన అది కాంట్రవర్సీ అయ్యేలా చూస్తారు వర్మ. ఇక సినిమా వేడుకల్లో వర్మ చేసే పలు వ్యాఖ్యలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంటాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: ఓ వైపు అగ్రరాజ్యం.. మరోవైపు ఐసిస్ దాడులు.. అట్టడుకుతున్న ఆఫ్గనిస్తాన్.. కొత్త రూలర్ తేలేది నేడే..!:Afghan New President Video.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జింకకు కరోనా వైరస్.. ఫస్ట్ కేసు అక్కడే..: Covid First Case In Deer Video.
Published on: Aug 30, 2021 12:51 PM
వైరల్ వీడియోలు
Latest Videos