Chiranjeevi vs Rajinikanth: “చిరంజీవి vs రజినీకాంత్”.. మెగాస్టార్ పై రజినీ హుకుం..!
ఓ ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాను ఒక రోజు తేడాతో రిలీజ్ చేస్తున్నారంటే ఏంటి అర్థం! ఆ సీజన్ ప్లెక్సిబుల్గా ఉందని.. అదే తమ సినిమా రిలీజ్కు బెస్ట్ టైం అనేగా అర్థం! అంతేకనీ.. వాళ్లు విద్వేశంతో.. ఒకరి మీద ఇంకొకరికి ఉన్న కోపంతో అలా చేస్తున్నారని కాదుగా..!కానీ అదేంటో సోషల్ మీడియాలో మాత్రం ఆ రెండో దాన్నే పట్టుకుంటోంది.
ఓ ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాను ఒక రోజు తేడాతో రిలీజ్ చేస్తున్నారంటే ఏంటి అర్థం! ఆ సీజన్ ప్లెక్సిబుల్గా ఉందని.. అదే తమ సినిమా రిలీజ్కు బెస్ట్ టైం అనేగా అర్థం! అంతేకనీ.. వాళ్లు విద్వేశంతో.. ఒకరి మీద ఇంకొకరికి ఉన్న కోపంతో అలా చేస్తున్నారని కాదుగా..! కానీ అదేంటో సోషల్ మీడియాలో మాత్రం ఆ రెండో దాన్నే పట్టుకుంటోంది.అలా పట్టుకునే మెగా స్టార్ చిరు.. భోళాకు.. రజినీ కాంత్ జైలర్ కు మధ్య కాంపిటీషన్‌ను బిల్డ్ చేస్తోంది.
ఎస్ ! వరుస హిట్స్‌తో జోరు మీదున్న మెగా స్టార్ చిరు.. మెహర్ రమేష్ డైరెక్షన్లో.. భోళా సినిమాను చేస్తున్నారు ఆగస్టు 11న రిలీజ్ థియేటర్లోకి వస్తున్నారు. ఇక మరో పక్క నెల్సన్ డైరెక్షన్లో.. జైలర్ సినిమా చేస్తున్న రజినీ.. భోళాకు ఒక్క రోజు ముందు అంటే.. ఆగస్టు 10న థియేటర్లలోకి వస్తున్నారు. దీంతో వీరిద్దరి సినిమాల మధ్యే కాదు.. చిరు రజినీ మధ్య.. కొందరు నెటిజెన్లు పోటీని బిల్డ్ చేస్తున్నారు. చిరు వర్సెస్ రజినీ అనే టాపిక్ ను నెట్టింట రెయిజ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

