Rajinikanth: డైరెక్టర్ చేసిన పనికి కోర్టు చిక్కుల్లో రజినీ కాంత్.. లీగల్ ఇష్యూ.
సూపర్ స్టార్ రజినీ కాంత్! జైలర్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే చూస్తున్నారు. అందుకు తగ్గట్టే... ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లింప్స్ తోనూ.. పాటలతోనూ.. ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేలా చేశారు. కానీ అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో.. ఇప్పుడు ఓ చిన్న పాటి వివాదంలో చిక్కుకున్నారు.
సూపర్ స్టార్ రజినీ కాంత్! జైలర్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే చూస్తున్నారు. అందుకు తగ్గట్టే… ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లింప్స్ తోనూ.. పాటలతోనూ.. ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేలా చేశారు. కానీ అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో.. ఇప్పుడు ఓ చిన్న పాటి వివాదంలో చిక్కుకున్నారు.కోర్టు మెట్టెక్కనున్నారు. డైరెక్టర్ పెట్టిన పేరుతో.. రిజినీ బుక్కయ్యారా ఏంటనే ? కామెంట్ నెటిజెన్ల నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు.
ఎస్ ! రీసెంట్ డేస్లో ఓ భారీ హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్న సూపర్ స్టార్ రజినీ కాంత్.. తన 70వ పడిలోనూ.. కష్టపడుతున్నారు. ఫ్యాన్స్ అంచనాలు అందుకునేలా మాస్ యాక్షన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ సినిమాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ నెల్సన్ డైరెక్షన్లో జైలర్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు అదే టైటిల్ కారణంగా చిక్కుల్లో పడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

