Pushpa 02: పుష్ప-2 విడుదలకు ముందు ముఖ్యమైన వీడియోను రిలీజ్ చేసిన అల్లు అర్జున్
పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచాలన్నా, అదనపు షోలకు ప్రత్యేక అనుమతులు కావాలన్నా.. ముందు ఆ సినిమాలోని హీరోలు కచ్చితంగా ప్రజా చైతన్యం కోసం వీడియోలు చేయాలని గట్టిగానే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. దానికి తగ్గట్లుగానే ప్రతీ హీరో కూడా విడుదలకు ముందు అలాంటి వీడియోలు షూట్ చేస్తున్నారు. ఆ మధ్య కల్కి, దేవర కోసం ప్రభాస్, తారక్ సైతం ఇలాంటి వీడియోలను చేశారు.
చిరంజీవి సైతం ఓ వీడియోను షూట్ చేసారు. తాజాగా అల్లు అర్జున్ కూడా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వీడియోను విడుదల చేసారు. డిసెంబర్ 5న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల కానున్న సందర్భంగా ఈ యాంటీ డ్రగ్స్ వీడియోను విడుదల చేసారు బన్నీ. ఈ వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 కి కాల్ చేయండి అని చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
111 కోట్ల సినిమా.. OTTలో దూసుకుపోతోంది..
వీరి బంధం పూర్తిగా తెగిపోయింది !! ఇక ఎవరి దారి వారిదే !!
Pushpa 2: కేరళ ఫ్యాన్స్‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్
అది మనసులో పెట్టుకునే.. నయన్‌పై ప్రతీకారమా ??
Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమ కథ !! ఇంటర్ నుంచి సాగుతోందట వీరి లవ్ ముచ్చట!
వైరల్ వీడియోలు
Latest Videos