Pushpa 02: కెవ్వు కేక.. రిలీజ్‌కు ముందే లీకైన పుష్ప2 రివ్యూ
ది మోస్ట్ అవేటెడ్ మూవీగా డిసెంబర్ 5న రిలీజ్‌కు రెడీ అవుతున్న పుష్ప2 సినిమా రివ్యూ బయటికి వచ్చింది. అందరి అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా దిమ్మతిరిగే రేంజ్లో ఉందనే పాజిటివ్ టాక్ బయటికి వచ్చింది. అదెలా అంటే..! రీసెంట్‌గా ఈ మూవీ సెన్సార్‌కెళ్లింది. కొన్ని కట్స్‌తో U/A సర్టిఫికేట్ కు సాధించింది. అయితే ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డ్‌లోని కొంత మంది సభ్యులు ఈ సినిమా బాగుందని..
బన్నీ మైండ్‌బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. బయటకు చెప్పారట. ఇక వారి ఓపీనియనే పుష్ప2 రివ్యూగా బయటికి వచ్చింది. నెట్టింట సునామీ సృష్టిస్తోంది. దేవరగా నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్ దగ్గర తాండవం చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్…. నెక్ట్స్.. వైల్డ్ డ్రాగన్‌గా.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సారి బాక్సాఫీస్‌ను ర్యాంపేజ్ ఆడించబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ 31వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైంది. ఈక్రమంలోనే తాజాగా దేవర పక్కన హీరోయిన్‌గా రుక్మిణిని సెట్ చేశాడట ప్రశాంత్ నీల్. అయితే ఎప్పటి నుంచో ఎన్టీఆర్ – నీల్ సినిమాలో.. ఈమె హీరోయిన్ అంటూ ప్రచారంలో ఉండడంతో.. తారక్ ఫ్యాన్స్ పెద్దగా సర్‌ప్రైజ్ అవ్వలేదు. కానీ ఎన్టీఆర్ పక్కన రుక్మిణి బైండ్ బ్లోయింగ్ లెక్క అనేలా పోస్టులు అయితే పెడుతున్నారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Pushpa 02: పుష్ప-2 విడుదలకు ముందు ముఖ్యమైన వీడియోను రిలీజ్ చేసిన అల్లు అర్జున్ 111 కోట్ల సినిమా.. OTTలో దూసుకుపోతోంది.. వీరి బంధం పూర్తిగా తెగిపోయింది !! ఇక ఎవరి దారి వారిదే !! Pushpa 2: కేరళ ఫ్యాన్స్‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అది మనసులో పెట్టుకునే.. నయన్‌పై ప్రతీకారమా ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

