Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమ కథ !! ఇంటర్ నుంచి సాగుతోందట వీరి లవ్ ముచ్చట!
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఓపెన్ అయ్యింది. గత కొన్నిరోజులుగా వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసింది. దీపావళి సందర్భంగాఆంటోని తట్టిళ్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె 15 ఏళ్ల తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుందంటూ తెలిపింది. అంతేకాదు దాంతోపాటే ఇద్దరూ కలిసున్న ఫొటోని పోస్ట్ చేసింది.
అయితే ఈ ఫోటోలో ఆంటోని ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు కీర్తి. ఇక ఎట్ ప్రజెంట్ కీర్తి సురేష్.. చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కీర్తి ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. దాంతో పాటే కీర్తి 15 ఏళ్లుగా రిలేషన్లో ఉందనే విషయం వారిని షాకయ్యేలా చేస్తోంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. కీర్తి సురేశ్ చెప్పిన దానిబట్టి అనలైస్ చేస్తున్న కొంత మంది ఆమె ఫ్యాన్స్ … వీరిద్దరిది 15 ఏళ్ల ప్రేమ అంటే ఇంటర్మీడియట్‌లో నుంచే వీళ్లు ప్రేమలో ఉన్నట్టు ఉన్నారని పోస్టులు పెడుతున్నారు. అప్పటి నుంచే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు ఉన్నారని కమెంట్ చేస్తున్నారు. ఇక ఈవిషయాన్ని పక్కకు పెడితే.. వీరిద్దరి పెళ్లి.. డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో జరగనుందని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సమాచారం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

