వీరి బంధం పూర్తిగా తెగిపోయింది !! ఇక ఎవరి దారి వారిదే !!
నటుడు ధనుష్, ఐశ్వర్యలకు విడాకులు మంజూరు చేస్తూ చెన్నై ఫ్యామిలీ కోర్ట్ తీర్పునిచ్చింది. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం మేరకే ఈ కేసులో తీర్పు వెలువడినట్లు తెలుస్తోంది. దీంతో తమిళ సినిమా స్టార్ కపుల్ గా పేరున్న ధనుష్-ఐశ్వర్యల వైవాహిక జీవితానికి తెరపడినట్టే. తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను ప్రేమించి, 2004లో పెళ్లి చేసుకున్నారు.
ధనుష్ కంటే ఐశ్వర్య వయసులో పెద్దది అయినప్పటికీ ఇరు కుటుంబాలు పూర్తి అంగీకారంతో వీరి వివాహం జరిగింది. అప్పటి నుంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వీరిద్దరికీ యాత్ర, లింగ.. ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిలో పెద్దకొడుకు ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈక్రమంలో ధనుష్ – ఐశ్వర్య మధ్య మనస్పర్థలు రావడంతో.. విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: కేరళ ఫ్యాన్స్‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్
అది మనసులో పెట్టుకునే.. నయన్‌పై ప్రతీకారమా ??
Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమ కథ !! ఇంటర్ నుంచి సాగుతోందట వీరి లవ్ ముచ్చట!
వైరల్ వీడియోలు
Latest Videos