Disha Patani – Samantha: పాపం! సమంత ఆఫర్‌ను గద్దలా తన్నుకుపోయిందిగా.!
ఖుషి సినిమా తర్వాత సినిమాలకు గ్యాబ్ ఇచ్చిన సమంత.. ప్రస్తుతం మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. దాంతో పాటు ఓ పాడ్ క్యాస్ట్ ఛానెల్‌ను కూడా మొదలెట్టింది. తన మాటలకు ఫీలింగ్స్‌ను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకోవాలని చూస్తోంది. అన్నీ అనుకూలిస్తే ... మరి కొన్ని రోజుల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తా అంటూ రీసెంట్‌గా ఓ ట్వీట్ కూడా చేసింది. కానీ ఈలోగానే తనకొచ్చిన ఓ బంపర్ ఆఫర్ ను.. ఓ బాలీవుడ్ హీరోయిన్ ఎగిరేసుకుపోయింది. ఇప్పుడదే నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
ఖుషి సినిమా తర్వాత సినిమాలకు గ్యాబ్ ఇచ్చిన సమంత.. ప్రస్తుతం మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. దాంతో పాటు ఓ పాడ్ క్యాస్ట్ ఛానెల్‌ను కూడా మొదలెట్టింది. తన మాటలకు ఫీలింగ్స్‌ను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకోవాలని చూస్తోంది. అన్నీ అనుకూలిస్తే .. మరి కొన్ని రోజుల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తా అంటూ రీసెంట్‌గా ఓ ట్వీట్ కూడా చేసింది. కానీ ఈలోగానే తనకొచ్చిన ఓ బంపర్ ఆఫర్ ను.. ఓ బాలీవుడ్ హీరోయిన్ ఎగిరేసుకుపోయింది. ఇప్పుడదే నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే.! పుష్ప సినిమాలో సామ్ చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా’ పాట ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సాంగ్‌లో సామ్, బన్నీ వేసిన స్టెప్పులు సెన్సెషన్ అయ్యాయి. అందర్నీ మైండ్ బ్లో అయ్యేలా చేశాయి. సరిహద్దులు దాటి వెస్ట్రన్ దేశాల్లో కూడా.. క్రేజ్ సంపాదించుకున్నాయి. అయితే అదే మరో సారి రిపీట్ చేయాలనుకున్న సుక్కు.. అది కుదరకపోవడంతో.. బాలీవుడ్ బ్యూటీ దిశా చేతిలో పెట్టాడంట. అయితే సమంతనే మరో సారి పుష్ప2 ఐటెం సాంగ్లో యాక్ట్ చేయించాలని చూసిన సుక్కు, బన్నీ అది కుదరకపోవడంతో.. చాలా మంది హీరోయిన్లను అనుకున్ని చివరికి దిశను ఫిక్స్ చేశారట. కానీ ఈ లోగా సమంత మళ్లీ బ్యాక్ టూ సినిమాస్ అంటూ ట్వీట్ చేసింది. అయితే అప్పటికే దిశను ఫిక్స్ చేసిన మేకర్స్.. తాజాగా ఆమెకే స్టిక్ అయి ఉన్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..