ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ట్వీట్ చేశారు ఆయన సోదరుడు నాగబాబు. అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడని కొనియాడారు. అతడు చేసే ప్రతీ పని ప్రజా శ్రేయస్సు కోసమే అని ప్రస్తావించారు.