Pragya Jaiswal: ఆ క్రికెటర్‌తో డేటింగ్‌ చేయాలని ఉంది..

Pragya Jaiswal: ఆ క్రికెటర్‌తో డేటింగ్‌ చేయాలని ఉంది..

Phani CH

|

Updated on: Nov 30, 2024 | 1:46 PM

అందం, అభినయం ఉన్నా... అవకాశాలు లేక ఎదురుచూస్తున్న భామల్లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. స్టార్ హీరోయిన్‌గా ఎదిగే పనిని చాలా బలంగా చేస్తున్న ఈ బ్యూటీ.. దాంతో పాటే.. సోషల్ మీడియాలోనూ.. బాంబే పాపరాట్‌జీలోనూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడూ కుర్రాళ్ల గుండెల్లో తిరుగుతూనే ఉంటుంది. అలాంటి ఈ బ్యూటీ.. రీసెంట్‌గా షాకింగ్ కామెంట్స్ చేసింది.

తనో ఇండియన్ క్రికెటర్‌తో డేటింగ్ చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇక టీం ఇండియాలో తన బ్యాటింగ్‌తో.. క్రేజీ స్టార్‌గా మారిపోయిన యంగ్ క్రికెటర్ శుభమాన్ గిల్‌ డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది. ఆ క్రికెటర్ అంటే తనకెంతో ఇష్టమని అంది. అయితే ఈమె చేసిన ఈకామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను ఫీలయ్యేలా చేస్తున్నాయి. ఇక గతంలో సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో శుభ్‌మన్ డేటింగ్ చేస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ఈ జంట తరచూ మీడియా కంట పడుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha: ప్రభాస్‌ సినిమా వల్ల తీవ్ర ఇబ్బంది పడ్డా !! షాకిచ్చిన త్రిష !!

ఈ హీరో వసూళ్లతో.. మునిగిపోతున్న బాలీవుడ్ !! టెన్షన్ లో ప్రొడ్యూసర్స్

TOP 9 ET News: తన ప్రేమకథను బయటపెట్టిన చై

Pushpa 02: రాష్ట్రానికో వ్యూహం.. పుష్పా లెక్కే వేరు

చనిపోయినవారి ఆధార్ నెంబర్.. వారి పేరు మీదే ఉంటుందా ??