చనిపోయినవారి ఆధార్ నెంబర్.. వారి పేరు మీదే ఉంటుందా ??
ఈ రోజుల్లో ఆధార్ కార్డ్, పాన్, ఓటర్ ఐడి ముఖ్యమైన పత్రాలు. ప్రభుత్వ, ప్రైవేట్ పథకాల నుంచి బ్యాంకు అకౌంట్, ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్ ముఖ్యంగా మారిపోయింది. ఇవి లేకుండా మీరు ఏ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేరు. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి పాఠశాలలో ప్రవేశం పొందే వరకు ఆధార్-పాన్ కార్డు తప్పనిసరి.. ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక సంఖ్య.
ఇందులో మీ పేరు, చిరునామా, వేలిముద్ర వంటి వివరాలు ఉంటాయి. ఆధార్ కార్డ్- పాన్ కార్డ్ లేకుండా మీరు ఏ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేరు. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి పాఠశాలలో ప్రవేశం పొందే వరకు ఆధార్-పాన్ కార్డు తప్పనిసరి. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆధార్ కార్డ్, పాన్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్ ఏమయవుతాయో మీకు తెలుసా? దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఆధార్ కార్డ్: ఆధార్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా ఉపయోగించబడుతుంది. గుర్తింపు, చిరునామాకు రుజువుగా పనిచేస్తుంది. ఇది తరచుగా ఎల్‌పీజీ సబ్సిడీలు, స్కాలర్‌షిప్‌లు, ఈపీఎఫ్ ఖాతాల వంటి క్లిష్టమైన సేవలకు లింక్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఖాతాదారులకు అలర్ట్.. డిసెంబరులో 17 రోజులు బ్యాంకులు బంద్ !!
ఆపీసులో కునుకు తీశాడని ఉద్యోగం పీకేశారు.. కోర్టులో కొట్లాడితే రూ.40.78 లక్షల నష్టపరిహారం
ఆమెకు 91.. అతడికి 23.. హనీమూన్‌లో ఏం జరిగిందంటే ??
వీళ్ల ఓవర్ యాక్షన్‌తోనే తెలిసిపోతోంది.. ఈ IT రైడ్స్ ఫేక్ అని !!