టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన ఇన్ స్టా లో స్టేటస్ పెట్టారు. హార్ట్ బ్రోకెన్ ఇమేజ్ ను షేర్ చేశారు. అంటిల్ వీ మీట్ ఎగైన్ డాడ్.. అంటే మళ్లీ మనం కలిసే వరకు నాన్న అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు.