అభిమానులకు స్వయంగా భోజనం వడ్డించిన స్టార్‌ హీరో

కోలీవుడ్ సూపర్ స్టార్‌ చియాన్ విక్రమ్ నటించిన పీరియాడికల్ చిత్రం తంగలాన్. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌ రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. పా రంజిత్ ‍డైరెక్షన్‌లో ఈ మూవీని స్టూడియో గ్రీన్‌ పతాకంపై నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద తంగలాన్‌ సూపర్ హిట్‌ కావడంతో మేకర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు.

అభిమానులకు స్వయంగా భోజనం వడ్డించిన స్టార్‌ హీరో

|

Updated on: Sep 02, 2024 | 8:53 PM

కోలీవుడ్ సూపర్ స్టార్‌ చియాన్ విక్రమ్ నటించిన పీరియాడికల్ చిత్రం తంగలాన్. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌ రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. పా రంజిత్ ‍డైరెక్షన్‌లో ఈ మూవీని స్టూడియో గ్రీన్‌ పతాకంపై నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద తంగలాన్‌ సూపర్ హిట్‌ కావడంతో మేకర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సభ్యులు, అభిమానులతో కలిసి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అభిమానులకు హీరో విక్రమ్ స్వయంగా భోజనం వడ్డించారు. స్టార్‌ హీరో అయి ఉండి సింపుల్‌గా కనిపించారు. తమిళ సంప్రదాయ పంచెకట్టులో కనిపించి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

100కోట్ల గూఢచారి.. ఎక్కడా తగ్గడం లేదుగా..

కల్కి2 పై బిగ్ హింట్ ఇచ్చిన లేడీ ప్రొడ్యూసర్

ఇద్దరు ఖైదీల మధ్య గొడవే కొంపముంచిదా ?? దర్శన్‌‌కు గట్టిదెబ్బే పడిందిగా

తన కొడుకు చిలిపితననాన్ని బయటపెట్టిన తమన్ తల్లి

హార్దిక్ పాండ్యాను ప్రేమిస్తున్నా.. షాకిచ్చిన బాలీవుడ్ నటి..

Follow us