హార్దిక్ పాండ్యాను ప్రేమిస్తున్నా.. షాకిచ్చిన బాలీవుడ్ నటి..

భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌కు జులైలోనే విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి ముగ్గురు నటీమణులతో హార్దిక్ పేరును ముడిపడుతూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ సమయంలో, అనన్య పాండేతో హార్దిక్ సంబంధం గురించి వార్తలు ఊపందుకున్నాయి. కొన్ని రోజుల క్రితం, నటి జాస్మిన్ వాలియాతో కూడా డేటింగ్ వార్తలు వచ్చాయి.

హార్దిక్ పాండ్యాను ప్రేమిస్తున్నా.. షాకిచ్చిన బాలీవుడ్ నటి..

|

Updated on: Aug 31, 2024 | 1:07 PM

భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌కు జులైలోనే విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి ముగ్గురు నటీమణులతో హార్దిక్ పేరును ముడిపడుతూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ సమయంలో, అనన్య పాండేతో హార్దిక్ సంబంధం గురించి వార్తలు ఊపందుకున్నాయి. కొన్ని రోజుల క్రితం, నటి జాస్మిన్ వాలియాతో కూడా డేటింగ్ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నటి ఇషితా రాజ్… పాండ్యాను తన క్రష్ అంటూ చెప్పుకొచ్చి షాక్ ఇచ్చింది. పాండ్యా అంటే తనకు చాలా ఇష్టమని కూడా తెలిపింది. దీంతో భారత ఆల్ రౌండర్ మరోసారి వార్తల్లోకొచ్చాడు. ఐపీఎల్ 2024 నుంచి హార్దిక్ పాండ్యా నిరంతరం హెడ్ లైన్స్‌లో ఉన్నాడు. గతంలో రోహిత్ శర్మతో కెప్టెన్సీ వివాదం కారణంగా అతను చాలా రోజుల పాటు లైమ్‌లైట్‌లో ఉన్నాడు. ఆ తర్వాత 2024 టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించి హీరోగా మారాడు. కొన్ని రోజుల తర్వాత విడాకుల వార్తలతో మీడియాలో హల్‌చల్ చేశాడు. ఇదే క్రమంలో అనన్య పాండే, జాస్మిన్ వాలియాతో డేటింగ్ వార్తల మధ్య, బాలీవుడ్ నటి ఇషితా రాజ్ అతనిపై తన ప్రేమను ప్రకటించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కంగనాకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. రాష్ట్రంలో ‘ఎమర్జెన్సీ’ మూవీ బ్యాన్ ??

బాబోయ్.. స్పై కెమెరా !! కనిపెట్టేదెలా ??

Hyderabad: బిలియనీర్లకు సెంటర్ గా హైదరాబాద్

TOP 9 ET News: అప్పుడు చిరంజీవి వంతైతే.. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు

Follow us