బాబోయ్.. స్పై కెమెరా !! కనిపెట్టేదెలా ??
సీక్రెట్ కెమెరాలు. ఈ పేరెత్తితే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాల అంశం.. సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ కేసు పురోగతిపై అధికారుల నుంచి.. ప్రతీ మూడు గంటలకోసారి.. రిపోర్ట్ కోరారంటేనే.. ఈ ఇష్యూకు ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది.
సీక్రెట్ కెమెరాలు. ఈ పేరెత్తితే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాల అంశం.. సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ కేసు పురోగతిపై అధికారుల నుంచి.. ప్రతీ మూడు గంటలకోసారి.. రిపోర్ట్ కోరారంటేనే.. ఈ ఇష్యూకు ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. కేసు దర్యాప్తులో కీలకమైన సాక్ష్యాధారల సేకరణలో అధికారయంత్రాంగం బిజీగా ఉంది. ఇంతకీ ఈ ఘటనకు కారణాలేమిటి? విద్యార్థినుల ఆందోళనను కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదా? ఘటన జరిగి రోజులు గడుస్తున్నా మేనేజ్ మెంట్ సీరియస్ గా తీసుకోలేదా? ప్రభుత్వం ఏం చెబుతోంది? విద్యార్థినుల వెర్షన్ ఏమిటి? అసలేం జరుగుతోంది? ఈ వ్యవహారంలో వెలుగుచూస్తున్న ఒక్కో అంశం సంచలనంగా మారింది. విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టింది ఎవరు? ఈ పనికి హాస్టల్ లో సహకరించింది ఎవరు? ఆ వీడియోలను అమ్ముకోమని బయటకు ఇచ్చింది ఎవరు? ఈ ఘటనలో విద్యార్థినుల వెర్షన్ ను చూస్తే.. తమకు హాస్టల్ లో ప్రైవసీ లేదంటున్నారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Hyderabad: బిలియనీర్లకు సెంటర్ గా హైదరాబాద్ TOP 9 ET News: అప్పుడు చిరంజీవి వంతైతే.. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

