TOP 9 ET News: అప్పుడు చిరంజీవి వంతైతే.. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు

అప్పుడేమో మెగాస్టార్ చిరంజీవి వంతైతే.. ఇప్పుడు బన్నీ వంతు వచ్చింది. మధ్యలో మహేష్.. విజయ్‌ దేవరకొండ వంతు కూడా అయిపోయింది. ఎందులో అంటారా థమ్‌ సప్ యాడ్‌లో..! ఎస్ ! చిరు, మహేష్, విజయ్‌ దేవరకొండ తర్వాత థమ్‌ సప్‌ యాడ్‌లో కనిపించనున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అప్పుడెప్పుడో పవన్ కొన్ని కామెంట్స్ చేశారు. సినిమాల్లో హీరోలు చేసే క్యారెక్టర్స్ పై కొన్ని మాటలు మాట్లాడారు.

TOP 9 ET News: అప్పుడు  చిరంజీవి వంతైతే.. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు

|

Updated on: Aug 31, 2024 | 1:01 PM

అప్పుడేమో మెగాస్టార్ చిరంజీవి వంతైతే.. ఇప్పుడు బన్నీ వంతు వచ్చింది. మధ్యలో మహేష్.. విజయ్‌ దేవరకొండ వంతు కూడా అయిపోయింది. ఎందులో అంటారా థమ్‌ సప్ యాడ్‌లో..! ఎస్ ! చిరు, మహేష్, విజయ్‌ దేవరకొండ తర్వాత థమ్‌ సప్‌ యాడ్‌లో కనిపించనున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అప్పుడెప్పుడో పవన్ కొన్ని కామెంట్స్ చేశారు. సినిమాల్లో హీరోలు చేసే క్యారెక్టర్స్ పై కొన్ని మాటలు మాట్లాడారు. అదే పవన్ చేసిన ఆ కామెంట్స్‌ను పుష్ప సినిమాలో యాక్ట్ చేసిన బన్నీకి ఆపాదించిన ఓ వర్గం నెటిజన్స్.. నెట్టింట విపరీతంగా వైరల్ చేశారు. అయితే పవన్‌ చేసిన ఆ కామెంట్స్… పుష్పపై కాదంటూ తాజాగా క్లారిటీ ఇచ్చారు స్టార్ ప్రొడ్యూసర్ రవిశంకర్. పవన్‌ పుష్ప గురించి మాట్లాడలేదంటూ ఓ ఈవెంట్ ప్రెస్ మీట్లో చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుట్టిన రోజున రామ చిలుకలకు పసందైన విందు..

Nani: ‘కల్కిగా నేచురల్ స్టార్’ ఫ్లోలో.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నాని

Allu Arjun: బన్నీ నెక్స్ట్ మూవీ పై త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్

సేమ్‌.. టు… సేమ్‌.. బట్ డిఫరెంట్బన్నీని ఫాలో అవుతున్న నాని !!

దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం

Follow us