Manchu Avram: మంచు ఫ్యామిలీ మూడో తరం “తిన్నడు’.! మంచు అవ్రామ్‌ పోస్టర్‌ లుక్‌ విడుదల

మంచు కుటుంబం నుంచి మరో తరం తెరపై సందడి చేసేందుకు వస్తోంది. హీరో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్‌ ‘కన్నప్ప’ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. తిన్నడుగా నటిస్తున్నాడు అవ్రామ్. మంచువిష్ణు చిన్నప్పటి పాత్రను ఇందులో అవ్రామ్‌ పోషించనున్నాడు. ఈ పోస్టర్‌ను మోహన్‌ బాబు పోస్ట్‌ చేశారు. అవ్రామ్‌కు ఇది తొలి సినిమా కావడంతో నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.

Manchu Avram: మంచు ఫ్యామిలీ మూడో తరం తిన్నడు'.! మంచు అవ్రామ్‌ పోస్టర్‌ లుక్‌ విడుదల

|

Updated on: Aug 30, 2024 | 7:48 PM

మంచు కుటుంబం నుంచి మరో తరం తెరపై సందడి చేసేందుకు వస్తోంది. హీరో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్‌ ‘కన్నప్ప’ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. తిన్నడుగా నటిస్తున్నాడు అవ్రామ్. మంచువిష్ణు చిన్నప్పటి పాత్రను ఇందులో అవ్రామ్‌ పోషించనున్నాడు. ఈ పోస్టర్‌ను మోహన్‌ బాబు పోస్ట్‌ చేశారు. అవ్రామ్‌కు ఇది తొలి సినిమా కావడంతో నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.

‘కన్నప్ప’ విషయానికొస్తే.. మంచు విష్ణు టైటిల్‌ పాత్రలో ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రానున్న పాన్‌ ఇండియా చిత్రమిది. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్‌ కథానాయిక. ప్రభాస్, అక్షయ్‌ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీని షూటింగ్‌ దాదాపుగా పూర్తయింది. ఇటీవల దీని టీజర్‌ను విడుదల చేయగా మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. తన పాత్రలో విష్ణు పరిచయమైన తీరు.. యుద్ధ ఘట్టాల్లో ఆయన చేసిన సాహసాలు.. ఆఖర్లో అతిథి పాత్రల్లో ప్రభాస్, అక్షయ్‌కుమార్‌లు తళుక్కుమనడం.. సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి.

హీరో మంచు విష్ణు దీని గురించి మాట్లాడుతూ ఇది తన కలల సినిమా అన్నారు. తన బిడ్డతో సమానమనీ ఒక నటుడిగా ఈ చిత్రం తన గౌరవాన్ని పెంచుతుందనీ కెరీర్‌ పరంగా తన జీవితాన్ని మార్చేస్తుందని చెప్పారు. ఇందులో చాలామంది అగ్ర నటీనటులు ఉన్నారనీ వాళ్లందరితో కలిసి నటించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. భక్తుడు కాక ముందు కన్నప్ప ఎలా ఉండేవారో అలా నటించడం సవాల్‌గా అనిపించిందనీ మంచి చిత్రం చేయాలనే లక్ష్యంతో బడ్జెట్‌ విషయంలో రాజీ పడకుండా దీన్ని నిర్మించినట్లు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..