100కోట్ల గూఢచారి.. ఎక్కడా తగ్గడం లేదుగా..
క్షణం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అడివిశేషు.. గూడఛారితో ఒక్కసారిగా బడా హీరోగా మారాడు. అందర్నీ తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. ఇక అలాంటి ఈ సినిమా సీక్వెల్‌తో మరో సారి మన ముందుకు వచ్చేస్తున్నాడు. అయితే ఇందుకోసం ఈ సారి ఏకంగా 100 కోట్ల బడ్జెట్‌తో తన సినిమాను పిక్చరైజ్ చేస్తున్నారట ఈ స్టార్ హీరో.
క్షణం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అడివిశేషు.. గూడఛారితో ఒక్కసారిగా బడా హీరోగా మారాడు. అందర్నీ తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. ఇక అలాంటి ఈ సినిమా సీక్వెల్‌తో మరో సారి మన ముందుకు వచ్చేస్తున్నాడు. అయితే ఇందుకోసం ఈ సారి ఏకంగా 100 కోట్ల బడ్జెట్‌తో తన సినిమాను పిక్చరైజ్ చేస్తున్నారట ఈ స్టార్ హీరో. ఎస్ ! శేష్‌ను హీరోగా నిలబెట్టిన గూఢచారి సినిమాకు సీక్వెల్‌గా గూఢచారి-2 సినిమా తెరకెక్కుతోంది. ‘గూఢచారి 1’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గూఢచారి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సహజంగా సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను అందుకునేందుకు మేకర్స్ కూడా సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కల్కి2 పై బిగ్ హింట్ ఇచ్చిన లేడీ ప్రొడ్యూసర్
ఇద్దరు ఖైదీల మధ్య గొడవే కొంపముంచిదా ?? దర్శన్‌కు గట్టిదెబ్బే పడిందిగా
తన కొడుకు చిలిపితననాన్ని బయటపెట్టిన తమన్ తల్లి
హార్దిక్ పాండ్యాను ప్రేమిస్తున్నా.. షాకిచ్చిన బాలీవుడ్ నటి..
కంగనాకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. రాష్ట్రంలో ‘ఎమర్జెన్సీ’ మూవీ బ్యాన్ ??
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

