అందం.. గ్లామర్ డోస్ !! కట్ చేస్తే.. OTTలో సెన్సేషన్
యానిమల్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ పాత్రే అయినా అందం, గ్లామర్ డోస్ తో తెగ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం పూర్తైనా.. ఈ అమ్మడికి యానిమల్ సినిమాతో బ్రేక్ వచ్చింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించగా.. త్రిప్తి డిమ్రీ కీలకపాత్రలో మెరిసింది.
యానిమల్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ పాత్రే అయినా అందం, గ్లామర్ డోస్ తో తెగ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం పూర్తైనా.. ఈ అమ్మడికి యానిమల్ సినిమాతో బ్రేక్ వచ్చింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించగా.. త్రిప్తి డిమ్రీ కీలకపాత్రలో మెరిసింది. ఈ సినిమా తర్వాత హిందీలో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అలాగే ఇటు తెలుగులో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రిప్తి నటించిన లేటెస్ట్ మూవీ బ్యాడ్ న్యూజ్. గత నెలలో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. బ్యాడ్ న్యూజ్ చిత్రంలో త్రిప్తి డిమ్రీ, విక్కీ కౌశల్, అమీ విర్క్ ప్రధాన పాత్రలు పోషించగా.. ఆనంద్ తివారి దర్శకత్వం వహించారు. బోల్డ్ కంటెంట్‌తో రూపొందించిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
100కోట్ల గూఢచారి.. ఎక్కడా తగ్గడం లేదుగా..
కల్కి2 పై బిగ్ హింట్ ఇచ్చిన లేడీ ప్రొడ్యూసర్
ఇద్దరు ఖైదీల మధ్య గొడవే కొంపముంచిదా ?? దర్శన్‌కు గట్టిదెబ్బే పడిందిగా
తన కొడుకు చిలిపితననాన్ని బయటపెట్టిన తమన్ తల్లి
హార్దిక్ పాండ్యాను ప్రేమిస్తున్నా.. షాకిచ్చిన బాలీవుడ్ నటి..
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

