కల్కి2 పై బిగ్ హింట్ ఇచ్చిన లేడీ ప్రొడ్యూసర్

ఇటీవల పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా కల్కి 2898 AD. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టించింది. భారీ అంచనాల మధ్య జూన్ 27న విడుదలైన ఈ మూవీ దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు ఈ మూవీ సీక్వెల్ అపై అందరి దృష్టి పడేలా చేసింది.

కల్కి2 పై బిగ్ హింట్ ఇచ్చిన లేడీ ప్రొడ్యూసర్

|

Updated on: Aug 31, 2024 | 1:15 PM

ఇటీవల పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా కల్కి 2898 AD. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టించింది. భారీ అంచనాల మధ్య జూన్ 27న విడుదలైన ఈ మూవీ దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు ఈ మూవీ సీక్వెల్ అపై అందరి దృష్టి పడేలా చేసింది. కల్కి 2 పై ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ అయ్యేలా చేసింది. అయితే తాజాగా ఈ క్యూరియాసిటీని కాస్త తగ్గిస్తూ.. ఈ మూవీ సెకండ్ పార్ట్‌ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు ఈ మూవీ ప్రొడ్యూసర్ ప్రియాంక దత్‌. తాజాగా రష్యాలో జరిగిన మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్ లో పాల్గొన్న ప్రియాంక దత్‌.. కల్కి 2 అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ జనవరి, ఫిబ్రవరిలో స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. చిత్రీకరణ ప్రారంభమైన తర్వాత పార్ట్ 2కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తామని అన్నారు. అలాగే కల్కి సినిమా విడుదల సమయంలో వచ్చిన ప్రశంసలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు ప్రియాంకదత్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇద్దరు ఖైదీల మధ్య గొడవే కొంపముంచిదా ?? దర్శన్‌‌కు గట్టిదెబ్బే పడిందిగా

తన కొడుకు చిలిపితననాన్ని బయటపెట్టిన తమన్ తల్లి

హార్దిక్ పాండ్యాను ప్రేమిస్తున్నా.. షాకిచ్చిన బాలీవుడ్ నటి..

కంగనాకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. రాష్ట్రంలో ‘ఎమర్జెన్సీ’ మూవీ బ్యాన్ ??

బాబోయ్.. స్పై కెమెరా !! కనిపెట్టేదెలా ??

Follow us