Samantha: హేమ కమిటీ రిపోర్ట్‌పై సమంత రియాక్షన్
మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ద్వారా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దాంతో ఈ రిపోర్ట్‌పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై నటి సమంత స్పందించారు. హేమ కమిటీ పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేసిన సమంత.. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ చొరవ వల్లే కమిటీ నివేదిక సాధ్యమైందని తెలిపారు.
మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ద్వారా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దాంతో ఈ రిపోర్ట్‌పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై నటి సమంత స్పందించారు. హేమ కమిటీ పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేసిన సమంత.. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ చొరవ వల్లే కమిటీ నివేదిక సాధ్యమైందని తెలిపారు. సినీ పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడానికి డబ్ల్యూసీసీ కృషి అమోఘమని మెచ్చుకున్నారు. పని ప్రదేశాల్లో భద్రత అనేది మహిళల కనీస అవసరమని ఈ సందర్భంగా సమంత పేర్కొన్నారు. కేరళలోని డబ్ల్యూసీసీ పని తీరును తాను చాలా కాలంగా గమనిస్తున్నానని, డబ్ల్యూసీసీ నిర్ణయం వల్లే హేమ కమిటీ నివేదిక సాధ్యమైందని సమంత అభిప్రాయపడ్డారు. ఈ రిపోర్ట్ ద్వారా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు బయటకు వచ్చాయని, సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాలని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముక్కలైన 3500 ఏళ్లనాటి జాడీ… ఆ తర్వాత ??
భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన భార్య !! ఎందుకంటే ??
మటన్ ముక్క ఎంత పని చేసింది ?? పొట్టుపొట్టుగా తన్నుకున్న బంధువులు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

