Acharya Movie: ముందే వస్తున్న ఆచార్య.. రిలీజ్‌ ఎప్పుడంటే..!! వీడియో

వరుస సినిమాలతో దూసుకుపోతూ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. చిరు జోరుకు షాకవుతున్నారు కుర్ర హీరోలు. ఇప్పటికే ఆచార్య సినిమా చేస్తున్న చిరు..

Phani CH

|

Sep 23, 2021 | 9:29 AMవరుస సినిమాలతో దూసుకుపోతూ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. చిరు జోరుకు షాకవుతున్నారు కుర్ర హీరోలు. ఇప్పటికే ఆచార్య సినిమా చేస్తున్న చిరు.. ఆ తర్వాత నాలుగు సినిమాలను లైన్లో పెట్టేశారు. ఇటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో చిరుతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరుకు జోడీగా కాజల్, చరణ్ సరసన పూజాహెగ్డే నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఈ సినిమా ఎప్పుడుడెప్పుడు చూద్దామా అని మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆచార్య రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: అదృష్టం అంటే ఇదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్‌.. వీడియో

చిత్తూరులో దారుణం.. ఉద్యోగం రాగానే పాత పెళ్లాం వద్దంటూ గెంటేసిన భర్త ! వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu