chandramukhi 2: సెట్స్ మీదకు చంద్రముఖి 2.. రంగంలోకి దిగిన లారెన్స్..! వీడియో
చంద్రముఖి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్టో అందరికీ తెలుసు. ఇది పూర్తి హర్రర్ మూవీ అయినా కామెడీ పరంగానూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రజినీకాంత్ ప్రధాన పాత్రపోషించిన ఈ సినిమాలో జ్యోతిక, నయనతార కీలక పాత్రల్లో నటించారు.
చంద్రముఖి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్టో అందరికీ తెలుసు. ఇది పూర్తి హర్రర్ మూవీ అయినా కామెడీ పరంగానూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రజినీకాంత్ ప్రధాన పాత్రపోషించిన ఈ సినిమాలో జ్యోతిక, నయనతార కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. చంద్రముఖి తర్వాత వచ్చిన ఏ హర్రర్ మూవీ కూడా దీన్ని మించి పోలేదు. ఇప్పటికీ చంద్రముఖి సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తమిళ్ సినిమా అయినా.. తెలుగులో డబ్ అయి సంచలనం సృష్టించింది. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఈ మూవీ ఆల్ టైం రికార్డ్ సొంతం చేసుకుంది. అన్ని సినిమాల్లగానే దెయ్యం కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. పొట్టచెక్కలయ్యే కామెడీతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Taliban: పిల్ల చేష్టలంటే ఇవే.. మొన్న జూలో.. నేడు బోట్లల్లో.. తాలిబన్ల ఫొటోలు వైరల్ వీడియో
Chia Seeds: చియా విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు..! చియా విత్తనాలతో 5 ప్రయోజనాలు..! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

