Taliban: పిల్ల చేష్టలంటే ఇవే.. మొన్న జూలో.. నేడు బోట్లల్లో.. తాలిబన్ల ఫొటోలు వైరల్ వీడియో
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన నాటినుంచి ఆ దేశంలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆప్ఘన్ ప్రజలు కంటి మీద కునుకులేకుండా వణికిపోతున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన నాటినుంచి ఆ దేశంలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆప్ఘన్ ప్రజలు కంటి మీద కునుకులేకుండా వణికిపోతున్నారు. అయితే.. అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్లు అనుసరిస్తున్న తీరు, ప్రవర్తన అందరినీ నవ్విస్తూ.. ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాలిబన్ల పిల్ల చేష్టలకు సంబంధించిన వీడియోలు.. పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కాబూల్‌ను ఆక్రమించిన తర్వాత కొందరు తాలిబన్లు అధ్యక్షుడి భవనం వద్దకు వెళ్లి కుర్చిల్లో కూర్చొని ఫొజులిచ్చారు. ఆ తర్వాత పిల్లలు ఆడుకునే ఎమ్యూజ్‌మెంట్ పార్కుకి వెళ్లి ఆటాలాడుకున్నారు. చిన్న పిల్లలు ఆడుకునే కార్లు, గుర్రాల మీద గన్నులతో షికారు చేశారు. బొమ్మ గుర్రాలు, కార్లపై తాలిబన్లు ఆడుకుంటున్న వీడియోలు చూసి.. వారి మానసిక స్థితిని చాలామంది అంచనా వేశారు. భవిష్యత్తులో వారు అనుసరించే తీరు కూడా ఇలానే ఉంటుందంటూ కామెంట్లు చేశారు. తాజాగా తాలిబన్లకు చెందిన మరికొన్ని ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Chia Seeds: చియా విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు..! చియా విత్తనాలతో 5 ప్రయోజనాలు..! వీడియో
Viral Video: రోడ్డుపై లేడీ డ్యాన్స్ హల్‌చల్.. డబ్బులిస్తే ఓకే.. లేదంటే రచ్చ.. రచ్చే.! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

