Viral Video: రోడ్డుపై లేడీ డాన్స్ హల్‌చల్.. డబ్బులిస్తే ఓకే.. లేదంటే రచ్చ.. రచ్చే.! వీడియో
నిర్మల్ జిల్లాలో లేడీ డాన్స్ మరోసారి రెచ్చిపోయారు. బైక్స్‌పై వెళ్తోన్న యువతే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. ఒకేసారి గుంపుగా రావడం… డబ్బు డిమాండ్ చేయడం ఇదీ లేడీ డాన్ల పని.
నిర్మల్ జిల్లాలో లేడీ డాన్స్ మరోసారి రెచ్చిపోయారు. బైక్స్‌పై వెళ్తోన్న యువతే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. ఒకేసారి గుంపుగా రావడం… డబ్బు డిమాండ్ చేయడం ఇదీ లేడీ డాన్ల పని. అడిగినంత డబ్బు ఇవ్వలేదో వాళ్ల పనైపోయినట్టే. ఒక్కసారిగా విరుచుకుపడుతూ పట్టపగలే నిలువు దోపిడీ చేస్తున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని బాసర, దర్మాబాద్ ప్రాంతాల్లో ఈ వసూళ్ల పర్వం సాగిస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే మూకుమ్మడిగా దాడులకు పాల్పడుతుంది ఈ గ్యాంగ్. ఈ లేడీ డాన్స్ ఆగడాలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. బైక్‌లపై వెళ్తోన్న యువకులనే వీరు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. బృందాలుగా విడిపోయి వీళ్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో టీమ్‌లో ఎనిమిది మందికి పైగా సభ్యులున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పుట్టినప్పటి నుంచి ఈ బిడ్డ ఏడవలేదు! ఆ తల్లి ఆవేదన అంతా ఇంతా కాదు..! వీడియో
క్రిప్టో కరెన్సీపై హెచ్చరిక.. సంచలన వ్యాఖ్యలు చేసిన సెంట్రల్ బ్యాంక్ ఎకనామిస్ట్.. వీడియో