Viral Video: పుట్టినప్పటి నుంచి ఈ బిడ్డ ఏడవలేదు! ఆ తల్లి ఆవేదన అంతా ఇంతా కాదు..! వీడియో

Viral Video: పుట్టినప్పటి నుంచి ఈ బిడ్డ ఏడవలేదు! ఆ తల్లి ఆవేదన అంతా ఇంతా కాదు..! వీడియో

Phani CH

|

Updated on: Sep 23, 2021 | 9:00 AM

బిడ్డ పుట్టగానే ఏడుస్తుంది. బిడ్డ పుట్టిన వెంటనే ఏడవకపోతే తల్లిదండ్రులే కాదు డాక్టర్లు సైతం కంగారుపడతారు. తాజాగా అలాంటి అరుదైన కేసు కెనడాలో వెలుగుచూసింది. ఒక మహిళ తన ఆరు నెలల బిడ్డ ఏడుపు ఇంతవరకు వినలేదు. ఈ

బిడ్డ పుట్టగానే ఏడుస్తుంది. బిడ్డ పుట్టిన వెంటనే ఏడవకపోతే తల్లిదండ్రులే కాదు డాక్టర్లు సైతం కంగారుపడతారు. తాజాగా అలాంటి అరుదైన కేసు కెనడాలో వెలుగుచూసింది. ఒక మహిళ తన ఆరు నెలల బిడ్డ ఏడుపు ఇంతవరకు వినలేదు. ఈ అరుదైన వ్యాధిపై అధ్యయనం చేస్తోన్న వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఆ పిల్లవాడి చికిత్స గురించి తల్లి చాలా ఆందోళన చెందుతుంది. కెనడాలో నివసిస్తున్న లుసిండా ఆండ్రూస్ బిడ్డకు ఉన్న సమస్య ఏమిటంటే ఏడవలేకపోవడం. పిల్లాడు పుట్టినప్పటి నుంచి ఏడవడం కాదు కదా కనీనం కేకలు వేయడం కూడా ఆమె వినలేదు. చాలా ముద్దుగా ఉండే బిడ్డ ఏడవకపోవడం తల్లికి ఆందోళన కలిగిస్తుంది. తన బిడ్డను వింత వ్యాధి బారి నుంచి కాపాడటానికి ఆ దిశగా కొంత పరిశోధన చేయాలని ఆమె వైద్యులను అభ్యర్థిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: క్రిప్టో కరెన్సీపై హెచ్చరిక.. సంచలన వ్యాఖ్యలు చేసిన సెంట్రల్‌ బ్యాంక్‌ ఎకనామిస్ట్‌.. వీడియో

Virat Kohli: అమ్మకానికి కోహ్లీ కార్… దీని ధర ఎంతో తెలుసా.. వీడియో