Viral Video: ఈ కోతికి తిక్కుంది.. దానికో లెక్కా ఉంది.. నాతోనే ఆటలా.. ఎగిరెగిరి తన్నుతున్న కోతి.. నెట్టింట్లో వీడియో వైరల్
కొన్ని జంతువులు చేసే అల్లరి పనులు భలే సరదాగా ఉంటాయి. వాటిని చూస్తూ అన్నీ మరిచిపోయి హాయిగా నవ్వేసుకుంటాం. ఇక ఇలాంటి అల్లరి చేష్టలకు కోతులు పెట్టింది పేరు. వాటి చిలిపి చేష్టలకు అంతేముంటుంది చెప్పండి.
కొన్ని జంతువులు చేసే అల్లరి పనులు భలే సరదాగా ఉంటాయి. వాటిని చూస్తూ అన్నీ మరిచిపోయి హాయిగా నవ్వేసుకుంటాం. ఇక ఇలాంటి అల్లరి చేష్టలకు కోతులు పెట్టింది పేరు. వాటి చిలిపి చేష్టలకు అంతేముంటుంది చెప్పండి. ఛాన్స్ దొరికిందంటే ఆడేసుకుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్లను తెగ నవ్విస్తోంది. ఈ వీడియోలో కోతి చేసిన పనికి పడి పడి నవ్వుతున్నారు.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం వైరల్‌గా మారుతోంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.. ఇక కోతులకు సంబంధించిన వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో కోతులు అల్లరి చేష్టల వీడియోలకు కొదవే లేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Tunnel Prostitution: సొరంగంలో డర్టీ పిక్చర్.. పోలీసుల ఫ్యూజులు ఔట్.. లైవ్ వీడియో
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

