చిత్తూరులో దారుణం.. ఉద్యోగం రాగానే పాత పెళ్లాం వద్దంటూ గెంటేసిన భర్త ! వీడియో
మనిషికో ఆలోచన.. పుర్రెకో బుద్ధి అన్నట్లు ఓ ప్రబుద్ధుడు ఉద్యోగం రాగానే పెళ్లాం పాతదైపోయిందంటూ బయటకు గెంటేశాడు. పదేళ్లపాటు కాపురం చేసిన భార్యను ముగ్గురు పిల్లలతో సహా బయటకు గెంటేశాడు.
మనిషికో ఆలోచన.. పుర్రెకో బుద్ధి అన్నట్లు ఓ ప్రబుద్ధుడు ఉద్యోగం రాగానే పెళ్లాం పాతదైపోయిందంటూ బయటకు గెంటేశాడు. పదేళ్లపాటు కాపురం చేసిన భార్యను ముగ్గురు పిల్లలతో సహా బయటకు గెంటేశాడు. దాంతో న్యాయం చేయాలంటూ సదరు మహిళ ఆందోళనకు దిగింది. చిత్తూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన కళావతిని, గుండావారి పల్లికి చెందిన రామాంజులు పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు పుట్టారు. ఇప్పటి వరకూ అతనికి ఉద్యోగం లేదు. ఆ పనీ, ఈ పనీ చేసుకుంటూ భార్య, భర్తలిద్దరూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే తాజాగా రామాంజులుకి బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం వచ్చింది. దాంతో మనోడి బుద్ధి మారింది… భార్య పాతగా కనిపించింది..ఆమెకు చదువు లేదన్న విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.. కొత్త భార్య కావాలనిపించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: chandramukhi 2: సెట్స్ మీదకు చంద్రముఖి 2.. రంగంలోకి దిగిన లారెన్స్..! వీడియో
Taliban: పిల్ల చేష్టలంటే ఇవే.. మొన్న జూలో.. నేడు బోట్లల్లో.. తాలిబన్ల ఫొటోలు వైరల్ వీడియో
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

