అదృష్టం అంటే ఇదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్.. వీడియో
అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో.. రాత్రికి రాత్రి ఓ ఆటో డ్రైవర్ కోటీశ్వరుడైపోయాడు. అదృష్టం లాటరీ రూపంలో అతన్ని వెతుక్కుంటూ వచ్చింది.
అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో.. రాత్రికి రాత్రి ఓ ఆటో డ్రైవర్ కోటీశ్వరుడైపోయాడు. అదృష్టం లాటరీ రూపంలో అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. కేరళలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న జయపాలన్ అనే వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నాడు. ఓనం పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న లాటరీలో కొన్ని టిక్కెట్లు కొన్నాడు. అయితే ఆ లాటరీ తనకు తగులుతుందని అతను ఊహించలేదు. కానీ అతను సరదాగా కొన్న లాటరీ టికెట్ అతన్ని రాత్రికి రాత్రి కోటీశ్వరుడ్ని చేసింది. ఆటో డ్రైవర్ జయపాలన్‌కు లాటరీలో 12 కోట్ల రూపాయలు బహుమతి లభించింది. ఓనం పర్వదినం సందర్భంగా నిర్వహకులు తిరుఓనం బంపర్ లాటరీ ఫలితాలను సెప్టెంబర్ 19న ప్రకటించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: చిత్తూరులో దారుణం.. ఉద్యోగం రాగానే పాత పెళ్లాం వద్దంటూ గెంటేసిన భర్త ! వీడియో
chandramukhi 2: సెట్స్ మీదకు చంద్రముఖి 2.. రంగంలోకి దిగిన లారెన్స్..! వీడియో
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

