అయోధ్య రామయ్యకు అతిపొడవైన అగర్‌ బత్తి

అయోధ్య రామయ్యకు అతిపొడవైన అగర్‌ బత్తి

Phani CH

|

Updated on: Jan 17, 2024 | 8:27 PM

అయోధ్యలో ఆధ్మాత్మిక సందడి మొదలైంది. రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి.18న రామ్‌లల్లా విగ్రహాన్ని గర్భగుడికి చేరుస్తారు.పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం నిర్వహిస్తారు.రామ్‌లల్లా విగ్రహానికి ప్రధాని మోదీ నేత్రాలంకరణ చేస్తారు. ముహుర్తం ప్రకారం ఈనె 22 మధ్యాహ్నం రామ్‌లల్లా విగ్రహా ప్రాణప్రతిష్ట జరుగుతుంది. అయోధ్య రామయ్య వేడుకను చూసేందుకు కోటానుకోట్లమంది ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

అయోధ్యలో ఆధ్మాత్మిక సందడి మొదలైంది. రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి.18న రామ్‌లల్లా విగ్రహాన్ని గర్భగుడికి చేరుస్తారు.పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం నిర్వహిస్తారు.రామ్‌లల్లా విగ్రహానికి ప్రధాని మోదీ నేత్రాలంకరణ చేస్తారు. ముహుర్తం ప్రకారం ఈనె 22 మధ్యాహ్నం రామ్‌లల్లా విగ్రహా ప్రాణప్రతిష్ట జరుగుతుంది. అయోధ్య రామయ్య వేడుకను చూసేందుకు కోటానుకోట్లమంది ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. భక్తితో విశేష కానుకలను సమర్పిస్తున్నారు. . గుజరాత్ వడోదరకు చెందిన గోపాలక్ సమాజ్ అయోధ్య రామయ్య అరుదైన కానుకను సమర్పించింది. ఏకంగా 108 అడుగుల పొడవైన అగర్ బత్తి తయారుచేసి అయోధ్యకు తరలించారు భక్తులు. భక్తితో రామయ్యకు సమర్పించిన ఆ ఆగర్ బత్తి విశేషాలను అందిస్తారు టీవీ9 ప్రతినిధి మహాత్మ

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Amitabh Bachchan: 10 వేల చదరపు గజాల స్థలం ఖరీదు రూ.14.5 కోట్లు

వందలాది వీధి కుక్కలతో సంక్రాంతి సంబరాలు

ఉచిత 5జీ డేటా ఇక లేనట్లే.. ఎందుకంటే ??

హనుమాన్‌ టీం నుంచి గుడ్ న్యూస్.. ఇక తెలంగాణలో బీభత్సమే

Prasanth Varma: ప్రశాంత్ వర్మ షాకింగ్ ట్వీట్ అది వాళ్లను ఉద్దేశించేనా ??