ఆ ఆలయంలో రాచగుమ్మడి రహస్యం !! ఒక్క గుమ్మడికాయతో కోరికలు తీర్చే వీరభధ్రుడు
దేవాలయానికి వెళ్లిన భక్తులు కొబ్బరికాయలు కొట్టడం.. పసుపు కుంకుమలు సమర్పించడం.. ముడుపు కట్టడం కామన్... మేడారం సమ్మక్క సారక్క దేవతలకైతే బెల్లాన్ని మహానైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. కానీ హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడికి మాత్రం గుమ్మడికాయలే మహా నైవేద్యం... కోటీశ్వరులైనా... కటిక పేదలైనా సరే ఈ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకొని రావాల్సిందే.
దేవాలయానికి వెళ్లిన భక్తులు కొబ్బరికాయలు కొట్టడం.. పసుపు కుంకుమలు సమర్పించడం.. ముడుపు కట్టడం కామన్… మేడారం సమ్మక్క సారక్క దేవతలకైతే బెల్లాన్ని మహానైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. కానీ హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడికి మాత్రం గుమ్మడికాయలే మహా నైవేద్యం… కోటీశ్వరులైనా… కటిక పేదలైనా సరే ఈ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకొని రావాల్సిందే. కొత్తకొండ వీరభద్రస్వామికి మొక్కుకున్న ప్రతిఒక్కరు ఆ కోరిక తీరిన వెంటనే నెత్తిన రాచ గుమ్మడి కాయ ఎత్తుకొని కొత్తకొండ కు క్యూ కడుతుంటారు.. జాతర సమయంలో ఇక్కడ గుమ్మడికాయ రాసులు కనిపిస్తాయి. సామాన్య భక్తులేకాదు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా నెత్తిన రాచగుమ్మడికాయ, చేతిలో కోర మీసాలతో తరలివచ్చి మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

