Prasanth Varma: ప్రశాంత్ వర్మ షాకింగ్ ట్వీట్ అది వాళ్లను ఉద్దేశించేనా ??
చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది హనుమాన్ సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా... సూపర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు... నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. నిన్న మొన్నటి వరకు హనుమాన్ ప్రమోషన్లో బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ..
చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది హనుమాన్ సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా… సూపర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు… నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. నిన్న మొన్నటి వరకు హనుమాన్ ప్రమోషన్లో బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ.. తాజాగా ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో పాటే సక్సెస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఈకమ్రంలోనే తాజాగా ఓ ట్వీట్ చేశాడు. “ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు” అంటూ తన ట్వీట్‌లో కోట్ చేశాడు. అయితే ఇదే ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రశాంత్ వర్మ ట్వీట్‌లో.. ఆ ట్వీట్లో రాసుకొచ్చిన లైన్లో.. ఆంతర్యం ఏమై ఉంటుందా అనే ఆలోచన అందరిలో కలుగుతోంది. తన సినిమా మేకింగ్‌లో.. రిలీజ్ విషయంలో తనకెదురైన పెద్దలనే ఉద్దేశ్యించి ఈ కామెంట్ చేశారనే కామెంట్ నెట్టింట కనిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guntur Kaaram: గుంటూరు టీం సీరియస్ విషయం పోలీసుల వరకు ??
Devara: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న దేవర
Saindhav: సైంధవ్‌పై నెగెటివ్ రివ్యూలు.. డైరెక్టర్ ఎమోషనల్ మెసేజ్
Hanuman: హనుమాన్‌కు బిగ్ పంచ్ అక్కడ టాకే లేదు..
Hanuman: 66కోట్లు దాటిన కలెక్షన్స్.. బాక్సాఫీస్ బద్దలుకొడుతున్న హనుమాన్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

