Guntur Kaaram: గుంటూరు టీం సీరియస్ విషయం పోలీసుల వరకు ??
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలో రిలీజైంది. సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోన్న గుంటూరు కారం రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే గుంటూరు కారం సినిమాపై కొందరు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని చిత్ర బృందం ఆరోపిస్తోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలో రిలీజైంది. సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోన్న గుంటూరు కారం రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే గుంటూరు కారం సినిమాపై కొందరు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని చిత్ర బృందం ఆరోపిస్తోంది. ఇదే విషయమై వారు సైబర పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ప్రముఖ థియేటర్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో మహేశ్ బాబు సినిమాకు తక్కువ రేటింగ్ రావడం, అలాగే కేవలం 70 వేల ఓట్లే పడడంపై ఆరా తీయాలని సైబర్ పోలీసులను కోరినట్లు సమాచారం. ఫేక్ ఓటింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Devara: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న దేవర
Saindhav: సైంధవ్‌పై నెగెటివ్ రివ్యూలు.. డైరెక్టర్ ఎమోషనల్ మెసేజ్
Hanuman: హనుమాన్‌కు బిగ్ పంచ్ అక్కడ టాకే లేదు..
Hanuman: 66కోట్లు దాటిన కలెక్షన్స్.. బాక్సాఫీస్ బద్దలుకొడుతున్న హనుమాన్
మెగా వారి సంక్రాంతి సందండి.. పండగ అంతా ఇక్కడే ఉన్నట్టు ఉందిగా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

