Hanuman: హనుమాన్‌కు బిగ్ పంచ్ అక్కడ టాకే లేదు..
హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్స్‌లో దూసుకుపోతోంది. టాలీవుడ్‌కు సూపర్ హీరో దొరికాడోచ్..! అనే టాక్ కూడా అందరి నోటి నుంచి వస్తోంది. దానికితోడు నార్త్‌లో అయితే నీట్‌గా కలెక్షన్స్‌ను కొళ్లగొట్టేస్తూ పోతోంది. కానీ ఆ ఇండస్ట్రీస్‌లో మాత్రం చతికిల పడిపోయింది. కనిపించకుండా ఉంది. తేజ సజ్జా హీరోగా.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ హనుమాన్. హనుమాన్ బేస్డ్ సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా... అందరి అంచనాలను అందుకుంది.
హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్స్‌లో దూసుకుపోతోంది. టాలీవుడ్‌కు సూపర్ హీరో దొరికాడోచ్..! అనే టాక్ కూడా అందరి నోటి నుంచి వస్తోంది. దానికితోడు నార్త్‌లో అయితే నీట్‌గా కలెక్షన్స్‌ను కొళ్లగొట్టేస్తూ పోతోంది. కానీ ఆ ఇండస్ట్రీస్‌లో మాత్రం చతికిల పడిపోయింది. కనిపించకుండా ఉంది. తేజ సజ్జా హీరోగా.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ హనుమాన్. హనుమాన్ బేస్డ్ సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా… అందరి అంచనాలను అందుకుంది. ఆలోవర్ వరల్డ్ సూపర్ డూపర్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. ఇప్పటి వరకు దాదాపు 66కోట్లను కలెక్ట్ చేసి… వంద కోట్ల వైపు జెట్ స్పీడ్‌లో పరుగులు పెడుతోంది. కానీ తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం హనుమాన్ సినిమాకు పెద్దగా బజ్ లేకుండా పోయింది. ఇండియన్ బిగ్ మార్కెట్ అయిన నార్త్‌ను ఈ సినిమా తన వైపుకు తిప్పుకున్న వేళ.. మన తెలుగు మినహా.. సౌత్ ఇండస్ట్రీస్‌లో హనుమాన్ సైలెంట్ అయిపోయింది. ఏ మాత్రం మార్కెట్ లేని తేజ సజ్జా కారణమో.. లేక ఆ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిన సినిమాలే కారణమో తెలీదు కానీ… హనుమాన్ సినిమా మాత్రం ప్రస్తుతం ఆ ఇండస్ట్రీలో బజ్ చేయడం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hanuman: 66కోట్లు దాటిన కలెక్షన్స్.. బాక్సాఫీస్ బద్దలుకొడుతున్న హనుమాన్
మెగా వారి సంక్రాంతి సందండి.. పండగ అంతా ఇక్కడే ఉన్నట్టు ఉందిగా
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

